ysrcp mp vijayasai reddy on today given some suggestions to avoid car accidents to union minister nitin gadkari | నిత్యం ఏదో ఒక ట్వీట్ తో వార్తల్లో నిలిచే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ ట్వీట్ పెట్టారు. అయితే ఇది ఏదో విమర్శలో, ప్రతి విమర్శలతో కూడినదో కాదు. ఓ కీలక సలహా ఇస్తూ సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. దీంతో విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.

#National
#NitinGadkari
#NationalHighways
#ycpMP
#Vijayasaireddy
#Twitter
#RoadTrasport